బీజేపీ సంచలన నిర్ణయం ! మహారాష్ట్ర సీఎంగా శిందే !

0


మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతాపార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. సాయంత్రం 7:30 లకు ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిపారు. అనంతరం క్యాబినేట్‌ విస్తరణ ఉంటుందని...శివసేన, బీజేపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !