అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని విచారించేందుకు అతడి ముందే పోలీసు జీపు ఆపాడు ఎస్సై. వెంటనే అప్రమత్తమైన దుండగుడు ఎస్సైపై కత్తితో దాడికి పూనుకున్నాడు. అనుకోని సంఘటన నుండి వెంటనే తేరుకున్న ఎస్సై దుండగుడితో పెనుగులాడి నిలువరించాడు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కేరళలో జరిగింది ఈ సంఘటన. ఎస్సై ధైర్యసాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ సంఘటనను మీరు చూడండి.
How a real #hero looks like…👨🏽✈️💪🏽
— Swati Lakra (@SwatiLakra_IPS) June 19, 2022
Kudos to this Sub Inspector of Police from Kerala
@TheKeralaPolice pic.twitter.com/UZfX5Wya7J