జూన్ 9 న మహబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ప్రేమబంధాన్ని వివాహబంధంగా మలుచుకున్న విక్కీ`నయన్‌ల జంట హనీమూన్‌కు చెక్కేసింది. ధాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోని లగ్జరీ హోటల్‌లో విక్కీ నయన్‌ల జంట బసచేశారు. బ్యాంకాక్‌లో ప్రముఖ ప్రదేశాలను చుట్టేస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ...జీవితకాలానికి సరిపడా జ్ఞాపకాలను పోగుచేసుకుంటున్నారు. ఆల్‌ది బెస్ట్ టు విక్కీ`నయన్.