పాకిస్థాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండియా విమానం
జులై 05, 2022
0
ఢిల్లీ నుంచి దుబాయ్ బయల్దేరిన స్పైస్‌జెట్ బోయింగ్ 737 విమానం సాంకేతిక లోపంతో పాకిస్థాన్ కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది, ఫ్యుయల్ ఇండికేటర్లో సమస్య ఏర్పడిన కారణంగా ఎడమ ట్యాంక్ లో అసాధారణ స్థాయిలో ఇందన తగ్గినట్లు ఇండికేటర్ చూపించింది దీంతో విమానాన్ని కరాచీ అత్యవసరంగా ల్యాండ్ చేశారు, విమానంలోని అందరు ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు అని స్పైస్‌జెట్ ప్రతినిధులు తెలిపారు
Tags