జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్రం !
ఉత్తమ చిత్రం : సూరjైుపొట్రు’
ఉత్తమ నటుడు : సూర్య ,అజయ్ దేవగణ్
ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి
ఉత్తమ దర్శకుడు : కె. ఆర్. సచ్చిదానందన్ (అయ్యప్పమ్ కోషియమ్)ఉత్తమ సహాయనటుడు :
బిజుమీనన్ ( అయ్యప్పమ్ కోషియమ్ )ఉత్తమ సహాయ నటి - లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
ఉత్తమ బాల నటుడు - వరున్ బుద్దదేవ్(తులసీదాస్ జూనియర్)- స్పెషల్ మెన్షన్
ఉత్తమ నేపథ్యం సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - నచికేట్ బర్వే, మహేష్ షేర్లా(తానాజీ)
బెస్ట్ లిరిక్ - సైనా(మనోజ్ మౌతషిర్)
మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ - మధ్యప్రదేశ్
బెస్ట్ స్టంట్స్ - అయ్యప్పనుమ్ కోషియమ్
బెస్ట్ కొరియోగ్రఫీ - నాట్యం (తెలుగు)ఉత్తమ డ్యాన్సర్: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)ఉత్తమ సంగీత దర్శకుడు - తమన్ (అల వైకుంఠపురములో)
నాన్ ఫియేచర్ ఫిలింస్
బెస్ట్ వాయిస్ ఓవర్: శోభా రాప్సోడీ ఆఫ్ రెయిన్స్- మాన్‌సూన్స్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ: మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ)బెస్ట్ ఎడిటింగ్: అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్)బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్- సందీప్ భాటి, ప్రదీప్ లెహ్వార్ (జాదూయ్ జంగల్) (హిందీ)బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్): అజిత్ సింగ్ రాథోడ్ (పర్ల్ ఆఫ్ ద డిసర్ట్ ) (రాజస్థానీ)బెస్ట్ సినిమాటోగ్రఫీ: నిఖిల్ ఎస్ ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం)ఉత్తమ డైరెక్షన్: ఆర్‌వీ రమణి (ఓ దట్స్ భాను- ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ)ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్ (మరాఠి)ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: కచీచినుతు (అస్సాం)స్పెషల్ జ్యూరీ అవార్డ్: అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్)బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: ద సేవియర్: బ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ)బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: వీలింగ్ ద బాల్ (ఇంగ్లీష్, హిందీ)బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ (మలయాళం )బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: జస్టిస్ డిలేయ్‌డ్ బట్ డెలివర్‌డ్ (హిందీ), 3 సిస్టర్స్ (బెంగాలీ)బెస్ట్ ఎన్వైర్‌మెంట్ ఫిలిం: మాన అరు మానుప్‌ా (అస్సామీస్)
బెస్ట్ ప్రొమోషనల్ ఫిలిం: సర్‌మొంటింగ్ చాలెంజెస్ (ఇంగ్లీష్)