Bollywood Chatrapathi : బాలీవుడ్‌ ఛత్రపతి...పోస్టర్‌ రీలీజ్‌ !

0

 

యువ హీరో BELLAMKONDA SAISREENIVAS ‘ఛత్రపతి’ ( CHATRAPATHI ) చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి V. V. VINAYAK దర్శకుడు. PEN STUDIOS పతాకంపై జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ నిర్మిస్తున్నారు. S.S. RAJAMOULI దర్శకత్వంలో రూపొందించిన ‘CHATRAPATHI రీమేక్‌ ఇది. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్ర యూనిట్‌. సోమవారం హిందీ ఛత్రపతికి సంబంధించిన చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో BELLAMKONDA SAISREENIVAS పవర్‌పుల్‌ పాత్రలో కనిపిస్తున్నారు. అసాంఘిక శక్తులపై ఆయన సాగించిన సమరం ఏమిటన్నది ఉత్కంఠను పంచుతుంది’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. సాహిల్‌ వైద్‌, అమిత్‌ నాయర్‌, రాజేంద్రగుప్తా, శివం పాటిల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : విజయేంద్రప్రసాద్‌, కెమెరా: నిజార్‌ అలీ షఫీ, సంభాషణలు: మయూర్‌ పూరి, సంగీతం: తనిష్క్‌ బాగ్చి, దర్శకత్వం: వి.వి.వినాయక్‌. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !