Astrologer Nageswara Rao : సైన్స్‌ కన్నా పురాతనమైనది జ్యోతిష్యం !

0

జ్యోతిష్యం లేకపోతే విశ్వం అంధకారం అవుతుందని తత్వం చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు శ్రీమాన్‌ బంగారయ్య శర్మ అన్నారు. ఉప్పల్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో జరిగిన బ్రాహ్మణ సంక్షేమ వేదిక తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జ్యోతిష్య పండిత మహాసదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు ఉభయ రాష్ట్రములలో ఉన్న 65 మంది దిగ్గజ జ్యోతిష్య పండితులకు తత్వం చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీమాన్‌ బంగారయ్య శర్మ గారి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం చేశారు. 

జ్యోతిష్యం భవిష్యత్తును సూచిస్తుంది - నాగేశ్వరావు

పురస్కారం అందుకున్న గ్రహీతల్లో ఒకరైన మణికేశ్వరం నాగేశ్వరావు మాట్లాడుతూ రేపటి రోజున ఏమి జరగుతుందో అని భయపడేవారికి దైర్యాన్ని ఇచ్చేది జ్యోతిష్యం, చెడు మార్గం నుండి మంచి వైపు నడిపించేది జ్యోతిష్యం..రేపటి రోజున ఏం జరగబోతుందో ముందే అంచనా వేయగల ఒకే ఒక్క శాస్త్రం జ్యోతిష్యం అని పేర్కొన్నారు. ప్రతి పనికి మంచి, చెడు అనేవి రెండు ఉంటాయన్నారు. కానీ మనం సమాజానికి మంచినే అందిస్తే, మరికొన్ని తరాలకు మంచి జరగుతుందని నమ్ముతానని తెలిపారు. 

మణికేశ్వరం నాగేశ్వరావు నేపథ్యం !

ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు కె.వి. మల్లిఖార్జున గారి ప్రియ శిష్యుడే మణికేశ్వరం నాగేశ్వరావు. జ్యోతిష్యం, వాస్తు, వివాహ పొంతన, ముహూర్తాలు పెట్టటంలో దిట్ట.  వేదిక్‌ ఆస్ట్రాలజీ ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో జరగబోయే మంచి, చెడులను అంచనా కట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పటంలో ఈయనకు ఈయనే సాటి. జ్యోతిష్యాన్ని వృత్తిగా కాకుండా పదిమందికి ఉపయోగపడేలా అతితక్కువకే తమ సేవలను అందిస్తూ సమాజానికి పాటు పడుతున్నారు. కర్మాన్‌ఘట్‌ హనుమాన్‌ టెంపుల్‌ దగ్గరలో ఓ సాదాసీదా మనిషిలా జీవిస్తూ అందరికీ మార్గం దర్శనం చేస్తున్నారు. ఒక్క సారి ఆస్ట్రాలజర్‌ నాగేశ్వరావు దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకున్న వారి 9848623370 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !