TBJP : తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల !

0

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 52 మందితో కూడిన తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేయనున్నారు. కరీంనగర్‌ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌,  కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌  బరిలోకి దిగనున్నారు. పాతబస్తీలో అన్ని స్థానాల నుంచి పోటీకి బీజేపీ సిద్ధమైంది. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది. బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు కేటాయించింది.

అభ్యర్థులు వీళ్లే..

  1. సిర్పూర్‌ - పాల్వాయి హరీశ్‌ బాబు
  2. బెల్లంపల్లి (ఎస్సీ) - అమరాజుల శ్రీదేవి
  3. ఖానాపూర్‌ (ఎస్టీ) - రమేశ్‌ రాఠోడ్‌
  4. ఆదిలాబాద్‌- పాయల్‌ శంకర్‌
  5. బోథ్‌ (ఎస్టీ)- సోయం బాపూరావు
  6. నిర్మల్‌- ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి
  7. ముథోల్‌ - రామారావు పటేల్‌
  8. ఆర్మూరు- పైడి రాకేశ్‌ రెడ్డి
  9. జుక్కల్‌ (ఎస్సీ) - టి.అరుణ తార
  10. కామారెడ్డి -వెంకట రమణా రెడ్డి
  11. నిజామాబాద్‌ అర్బన్‌- సూర్యనారాయణ గుప్తా
  12. బాల్కొండ - ఆలేటి అన్నపూర్ణమ్మ
  13. కోరుట్ల- ధర్మపురి అర్వింద్‌
  14. జగిత్యాల - బోగ శ్రావణి
  15. ధర్మపురి -ఎస్‌.కుమార్‌
  16. రామగుండం - కందుల సంధ్యారాణి
  17. కరీంనగర్‌- బండి సంజయ్‌
  18. చొప్పదండి (ఎస్సీ) - బొడిగె శోభ
  19. సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి
  20. మానకొండూరు( ఎస్సీ)- ఆరెపల్లి మోహన్‌
  21. హుజురాబాద్‌ - ఈటల రాజేందర్‌
  22. నర్సాపూర్‌ - మురళీ యాదవ్‌
  23. పటాన్‌చెరు - నందీశ్వర్‌ గౌడ్‌
  24. దుబ్బాక - రఘునందన్‌ రావు
  25. గజ్వేల్‌- ఈటల రాజేందర్‌
  26. కుత్బుల్లాపూర్‌- కూన శ్రీశైలం గౌడ్‌
  27. ఇబ్రహీంపట్నం- నోముల దయానంద్‌గౌడ్‌
  28. మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్‌
  29. ఖైరతాబాద్‌- చింతల రామచంద్రారెడ్డి
  30. కార్వాన్‌- అమర్‌సింగ్‌
  31. గోషామహల్‌- రాజాసింగ్‌
  32. చార్మినార్‌-మేఘారాణి
  33. చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ ముదిరాజ్‌
  34. యాకుత్‌పురా-వీరేందర్‌ యాదవ్‌
  35. బహుదూర్‌పురా- నరేశ్‌కుమార్‌
  36. కల్వకుర్తి- తాల్లోజు ఆచారి
  37. కొల్లాపూర్‌- ఎ.సుధాకర్‌రావు
  38. నాగార్జునసాగర్‌- కంకణాల నివేదితారెడ్డి
  39. సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
  40. భువనగిరి- గూడూరు నారాయణరెడ్డి
  41. తుంగతుర్తి- కడియం రామచంద్రయ్య
  42. జనగామ- ఆరుట్ల దశమంత్‌రెడ్డి
  43. స్టేషన్‌ ఘన్‌పూర్‌(ఎస్సీ)- డాక్టర్‌ గుండే విజయరామారావు
  44. పాలకుర్తి- లేగ రామ్మోహన్‌రెడ్డి
  45. డోర్నకల్‌ (ఎస్టీ)- భుక్యా సంగీత
  46. మహబూబాబాద్‌ (ఎస్టీ)- జతోత్‌ హుస్సేన్‌ నాయక్‌
  47. వరంగల్‌ వెస్ట్‌- రావు పద్మ
  48. వరంగల్‌ ఈస్ట్‌- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
  49. వర్ధన్నపేట (ఎస్సీ)- కొండేటి శ్రీధర్‌
  50. భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి
  51. ఇల్లెందు (ఎస్టీ)- రవీందర్‌ నాయక్‌
  52. భద్రాచలం (ఎస్టీ)- కుంజా ధర్మారావు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !