‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పలు సినిమా ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తుంది మృణాల్ ఠాకూర్. పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈమె ఓ స్టార్ హీరో నెంబర్‌ని బ్లాక్ చేసిందంట. ఓ బాలీవుడ్ స్టార్ హీరో మృణాల్ ఠాకూర్ ని కమిట్మెంట్ పేరుతో తెగ ఇబ్బంది పెడుతున్నారట. బడా సినిమాలో ఆఫర్ ఇస్తాను తన కోరిక తీర్చమంటూ బలవంతం చేస్తున్నాడట . దీంతో అతనికి నో చెప్పిన కూడా ఆయన బలవంతంగా ఫోర్స్ చేస్తున్నారట. అలాగే పిచ్చి పిచ్చి వల్గర్ మెసేజ్ పెడుతున్నారట. దీంతో మృణాల్ అతగాడు పెద్ద హీరో ఇండస్ట్రీలో ఎక్కడ తొక్కేస్తారో అన్న భయంతో ఇక వేరే దారి లేక.. ఆయన నెంబర్ ని బ్లాక్ చేసి పడేసిందట. కాగా ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది.
Mrunal Thakur : బాలీవుట్ స్టార్ హీరో నెంబర్ బ్లాక్ చేసిన మృణాల్ ఠాకూర్ ?
మే 16, 2024
0
Tags