JEE ADV.24 : JEE చరిత్రపై చెరిగిపోని సంతకం....నారాయణ !

0

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష ఫలితాల్లో నారాయణ దుమ్మురేపింది. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో సందేష్‌ భోగాలపల్లి (హెచ్‌టి.నెం : 246136003) 3 వ ర్యాంక్‌, రాజ్‌దీప్‌ మిశ్రా (హెచ్‌టి.నెం : 241016176) 6 వ ర్యాంకు, యం. బాలాదిత్య (హెచ్‌టి.నెం : 245005057) 11 వ ర్యాంక్‌, రాఘవ్‌ శర్మ (హెచ్‌టి.నెం : 242053073)  12 వ ర్యాంక్‌, బిస్మిత్‌ సాహు (హెచ్‌టి.నెం : 242072080) 16 వ ర్యాంక్‌, ఆర్యన్‌ ప్రకాష్‌ (హెచ్‌టి.నెం : 241104226) 17 వ ర్యాంక్‌, అమోఫ్‌ు అగర్వాల్‌ (హెచ్‌టి.నెం : 241050091) 20 వ ర్యాంకుతో పాటు 27, 28, 31, 33, 40, 45, 49, 51, 54, 59, 63,66, 70, 74, 76, 77, 82, 85, 87, 89, 90, 91, 94, 99 వంటి టాప్‌ 100 లోపు 31 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్స్‌ డా॥పి. సింధూరనారాయణ Ê పి.శరణినారాయణ తెలిపారు. అలాగే వివిధ కేటగిరీలలో యం. బాలాదిత్య (హెచ్‌టి.నెం : 245005057) ఓబీసీ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌, శ్రీచరణ్‌ (హెచ్‌టి.నెం : 246162014) పి.డబ్యూ.డీ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌, రాఘవ్‌ శర్మ (హెచ్‌టి.నెం : 242053073) జనరల్‌` ఈ.డబ్యూ.ఎస్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌, బిబస్వాన్‌ బిస్వాస్‌ (హెచ్‌టి.నెం : 245058146) ఎస్‌.సి. ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌, సుముఖ్‌ (హెచ్‌టి.నెం : 242059343) ఎస్‌.టి ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌, గుండా జ్యోష్మిత (హెచ్‌టి.నెం : 246046005) జనరల్‌ పీ.డబ్ల్యూ.ఎస్‌. పీ.డబ్లూ.డి ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌లతో ఏకంగా 6 ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులతో పెను సంచలనాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 1, 1, 1, 1, 1, 1, 2, 2, 3, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8 వంటి 10 లోపు 19 ర్యాంకులు, 11, 11, 11, 12, 12, 16, 17, 19, 20, 20 వంటి 20 లోపు 29 ర్యాంకులు, 100 లోపు 126 ర్యాంకులను కైవసం చేసుకుని ఐఐటి ఆశయాలను సాకారం చేయటంలో వేరెవ్వరూ నారాయణకు సాటిలేరని, సాటిరారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200000 మందికి పైగా విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షా ఫలితాలలో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మ్రోగించారని పేర్కొన్నారు 

 తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక విద్యార్థులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీసెర్చ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామ్‌లు, మైక్రోషెడ్యూల్‌, బెస్ట్‌ స్టడీమెటీరియల్‌, ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌, ర్యాంకింగ్‌ సిస్టమ్‌, టాప్‌ ఫ్యాకల్టీతో అనితరసాధ్యమైన శిక్షణ అందించటం ద్వారానే ఏటేటా ఘన విజయాలు ఆవిష్కృతమౌతున్నాయని పేర్కొన్నారు. 8 వ తరగతి నుండే జెఈఈకి అవసరమైన శిక్షణ అందించటంతోపాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల్లో ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలు వచ్చిన తక్కువ సమయంల సరైన సమాధానం గుర్తించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ విధానాల వల్లే తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక విద్యార్థులు, జాతీయస్థాయిలో నారాయణ నుండి ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటిల్లోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను దాదాపు 2 లక్షల మంది రాశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వున్నారు. బీటెక్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్తంగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 10 నుంచి జులై 23 వరకు కొనసాగనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !